E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సందడి చెయ్యబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Friday OTT Releases :  శుక్రవారం ఓటీటీల్లో సందడి చెయ్యబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ప్రియ దర్శి నటిస్తున్న ప్రేమంటే, అల్లరి నరేష్ 12ఎ రైల్వే కాలనీ, మఫ్టీ పోలీస్ సినిమాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా చాలా చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో తమిళ హీరో కార్తీ నటించిన ఆవారా మూవీ రిలీజ్ కాబోతుంది. అంతేకాదు మరికొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వీక్ కొత్త సినిమాలు, ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లోకి చాలా సినిమాలు వస్తున్నాయి. ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’ సీజన్ ఉన్నాయి. మరి ఈ వీక్ ఏయే సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.. 

అమెజాన్ ప్రైమ్..

Advertisement

ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 21

జియో హాట్‌స్టార్..

జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) – నవంబరు 21

Advertisement

ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21

ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21

అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 23

నెట్‌ఫ్లిక్స్..

బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – నవంబరు 21

ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 21

హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) – నవంబరు 21

డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) – నవంబరు 21

వన్ షాట్ విత్ ఈడ్‌ షీరాన్ (హాలీవుడ్ మూవీ)- నవంబరు 21

సన్ నెక్స్ట్..

ఉసిరు (కన్నడ సినిమా) – నవంబరు 21

కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21

డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21

లయన్స్ గేట్ ప్లే..

టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21

జీ5..

ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) – నవంబరు 21

మనోరమ మ్యాక్స్..

షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఈ వీక్ ఓటీటీ లోకి బోలెడు సినిమాలు వచ్చేశాయి. అందులో బైసన్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ వీక్ 15 సినిమాలు ఓటీటీ లో సందడి చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేసెయ్యండి.. ఈ వారం థియేటర్లలో కి వచ్చిన సినిమాల్లో ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×