E-Paper
Advertisement

Woman tragic decision: పూజకు పీరియడ్స్ అడ్డుగా ఉన్నాయని.. మహిళ దారుణమైన నిర్ణయం

Woman tragic decision: పూజకు పీరియడ్స్ అడ్డుగా ఉన్నాయని.. మహిళ దారుణమైన నిర్ణయం
Advertisement

Woman tragic decision: పూజ చేయడానికి పీరియడ్స్ అడ్డు వచ్చాయని ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తాను ఏదో తప్పు చేసినట్లుగా బాధ పడిపోయి ఎకంగా ప్రాణం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైత్ర నవరాత్రి పూజల్లో పాల్గొనలేక పోయినందుకే తన భార్య అత్మహత్య చేసుకుందని ప్రియాంశ సోని(36) భర్త ముఖేష్ చెప్పారు.

దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రియాంశ నవరాత్రి కోసం ఎదురుచూసిందని తెలిపాడు. తీరా పూజ చేసే సమయం వచ్చే సరికి పీరియడ్స్ వచ్చాయని తెలిపింది. అందుకే ఉపవాసం, పూజలు చేయలేకపోయిందని అన్నాడు. ఆశగా ఎదురు చూసిన తర్వాత చివరి క్షణంలో పీరయడ్స్ వల్ల పూజలో పాల్గొననందుకు ఆమె చాలా ఒత్తిడికి లోనయిందని ముఖేష్ వెల్లడించాడు.

Advertisement

ALSO  READ: విశాఖలో దారుణం.. LKG చిన్నారిపై..

తనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదని అన్నారు. పీరియడ్స్ సహజ ప్రక్రియ అని, ప్రతీ నెలా జరిగే విషయమే అని తనకు చెప్పేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు తిలిపింది. తనకు బదులుగా పూజలు చేస్తానని చెప్పినా ప్రియాంశ వినలేదని ముఖేష్ చెప్పాడు.

Advertisement

పూజ సమయంలో పీరియడ్స్ రావడంతో ఏదో తప్పు చేసినట్లుగా ప్రియాంశ భావించిందని అతను తెలిపారు. జరిగిన దాని నుంచి తేరుకోవడానికి తనను వాళ్ల అమ్మ వాళ్ల ఇంటికి పంపించారట. అయితే ఆమె మరింత ఒత్తిడికి లోనయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయిందని వెల్లడించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×