E-Paper
Advertisement

Tamil Nadu Politics: బీజేపీకి వారు దాసోహం.. మేము మాత్రం పోరాట వీరులం.. టీవీకే సైన్యంతో విజయ్ సమరభేరి.

Tamil Nadu Politics: బీజేపీకి వారు దాసోహం.. మేము మాత్రం పోరాట వీరులం.. టీవీకే సైన్యంతో విజయ్ సమరభేరి.
Advertisement

Tamil Nadu Politics: ప్రముఖ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే విజయం సాధిస్తుంద న్నారు. అందుకు తగ్గ సైన్యం తమ వద్ద ఉందన్నారు విజయ్. జరిగేది ఎన్నికల పోరు కాదని.. ప్రజాస్వామ్య యుద్ధమన్నారు.

అన్నాడీఎంకే ప్రత్యక్షంగా.. డీఎంకే పరోక్షంగా బీజేపీ సరెండర్ అయ్యాయని విమర్శించారు. అయితే టీవీకే ఎలాంటి ఒ త్తిళ్లకు తలొగ్గదన్నారు. అంతేకాదు.. డీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎవరికీ తలవంచ మని.. దేనికీ రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీవీకే అధినేత విజయ్. దుష్ట శక్తులను, అవినీతి పరులను ఎదుర్కొనే ధైర్యం తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు విజయ్.

Advertisement

ALSO READ: సస్పెన్షన్ వేటుతో కుంగిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో వైరల్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×