E-Paper
Advertisement

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన టెంపో ట్రావెల్.. 14 మంది మృతి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన టెంపో ట్రావెల్.. 14 మంది మృతి
Advertisement

Uttarakhand Road Accident(Today latest news telugu): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోతైన లోయలో పడింది. బద్రీనాథ్ హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం.. ఎదురు కాల్పుల్లో జవాన్ మృతి

Advertisement

రుద్రప్రయాగ్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో అలకనదిలో టెంపో ట్రావెలర్ పడినట్లు తెలుస్తోంది. నదిలో పడిన ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడగా.. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

స్పందించిన సీఎం..

Advertisement

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ససింగ్ ధామి స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు చర్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ని ప్రార్థిస్తున్నానని పుష్కర్ ధామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×