E-Paper
Advertisement

Vijay TVK: విజయ్ ర్యాలీలో విషాదం.. కరూర్ ఘటన తర్వాత మళ్ళీ సేలంలో..

Vijay TVK: విజయ్ ర్యాలీలో విషాదం.. కరూర్ ఘటన తర్వాత మళ్ళీ సేలంలో..
Advertisement

Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సేలంలో నిర్వహిస్తున్న ర్యాలీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఒక వ్యక్తి గుండెపోటుతో లేదా తొక్కిసలాట వంటి పరిస్థితుల కారణంగా మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విజయ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానుల రద్దీ, వేడి వాతావరణం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సాలెం ర్యాలీలో మృతి చెందిన వ్యక్తి మరణానికి డిహైడ్రేషన్ (నిర్జలీకరణం) కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు ఇటీవల ఆంజియోగ్రామ్ (గుండె చికిత్స) చేయించుకున్నట్లు సమాచారం. ఎండ తీవ్రత, జనసందోహం మధ్య శారీరక శ్రమ తట్టుకోలేక ఆయన మరణించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

గతంలో కూడా విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో సుమారు 41 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే, ఇప్పుడు సేలం ర్యాలీలో మరో ప్రాణం పోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నింపింది.

Read Also: Thalapathy Vijay: ప్రభుత్వం ఇచ్చే డబ్బును తీసుకోండి కానీ ఓటు మాత్రం టీవీకేకే వేయండి.. దళపతి విజయ్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×