// // Ballari: 23 ఏళ్లకే మేయర్.. రికార్డ్ సృష్టించిన యువతి - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Ballari: 23 ఏళ్లకే మేయర్.. రికార్డ్ సృష్టించిన యువతి

Ballari: 23 ఏళ్లకే మేయర్.. రికార్డ్ సృష్టించిన యువతి
Advertisement

Ballari: రాజకీయాల్లో రాణించాలంటే అంత ఈజీ కాదు. ఎంతో అనుభవం ఉండాలి. కానీ కేరళలో ఓ యువతి 23 ఏళ్లకే ఓ నగరానికి మేయర్ అయ్యింది. అతి చిన్న వయస్సులోనే మేయర్ అయి రికార్డ్ సృష్టించింది. కర్ణాటకలోని బళ్లారికి చెందిన డి.త్రివేణి ఫార్మసీలో దిప్లొమా పూర్తి చేసింది. తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉండడంతో.. తనకు కూడా రాజకీయాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచే కోరిక ఉంది.

ఈక్రమంలో 18 ఏళ్ల వయస్సులోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది త్రివేణి. కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాలుగో వార్డ్ నుంచి కార్పోరేటర్‌గా విజయం సాధించింది. అలాగే బుధవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. ఏడాది పాటు బళ్లారి మేయర్‌గా కొనసాగనుంది.

Advertisement

ఇక 23 ఏళ్ల వయస్సుకే కార్పొరేటర్ అవ్వడంతో త్రివేణి పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించడం పట్ల త్రివేణి కూడా సంతోషం వ్యక్తం చేసింది. కార్పోరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చింది త్రివేణి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×