E-Paper
Advertisement

Divya s iyer: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యా.. ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు..

Divya s iyer: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యా.. ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Divya s iyer: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ సినీనటి ఖుష్బూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలీవాల్‌.. తాను కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతో మంది ప్రముఖులు చిన్నప్పుడే తమకు ఎదురైన ఛేదు ఘటనను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పారు. తాజాగా ఈ జాబితాలో ఓ ఐఏఎస్ అధికారిణి కూడా చేరారు.

ఆరేళ్ల వయస్సులో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ కేరళలోని పథనంథిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్. అయ్యర్ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ‘‘ఆరేళ్ల వయస్సులో నేను ఒకరోజు రోడ్డుపై వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు పిలిచారు. ఆప్యాయంగా మాట్లాడుతూ నా శరీరంపై చేతులు వేశారు. ఆ సమయంలో నాకు ఏం అర్థం కాలేదు. నా బట్టలు విప్పారు.

Advertisement

తెలివిగా వారి నుంచి తప్పించుకొని పారిపోయాను. ఆ తర్వాత వారు కనిపిస్తారేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. వాళ్ల ఫేస్ ఇంకా గుర్తుంది నాకు. అప్పట్లో తీవ్ర మానసిక క్షోభను అనభవించాను. మా తల్లిదండ్రుల సాయంతో ఆ బాధ నుంచి బయటపడ్డా’’ అంటూ దివ్య ఎస్.అయ్యర్ చెప్పుకొచ్చింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×