E-Paper
Advertisement

SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు.. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు..

SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు.. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు..
Advertisement

SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు వేసింది. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో నాలుగు కీలక శాఖల కార్యదర్శలకు కేంద్రం చోటు కల్పించింది. కేంద్ర హోం, గిరిజన, న్యాయ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కమిటీ సభ్యులుగా నియమించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన కమిటీ ఈ నెల 22న తొలిసారి సమావేశమవుతుందని తెలుస్తోంది.

Advertisement

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×