E-Paper
Advertisement

Army Defuses Bombs: రెండు గ్రామాల మధ్య అమర్చిన బాంబులు.. రోడ్డుపై వెళ్తుండగా చూసి..

Army Defuses Bombs: రెండు గ్రామాల మధ్య అమర్చిన బాంబులు.. రోడ్డుపై వెళ్తుండగా చూసి..
Advertisement

Army Defuses Bombs: మణిపూర్‌లో రోడ్డుపై అమర్చిన బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేసారు. వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా అక్కడకు వచ్చిన స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేశారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్ డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై ఐఈడీలను అమర్చగా ఆర్మీ సిబ్బంది ఆదివారం వాటిని గుర్తించారు.

ఆర్మీ జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా రోడ్డుపై అమర్చిన 3 ఐఈడీలను గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఇథమ్, నోండ్ డామ్ గ్రామాల సమీపంలో  బాంబులు అమర్చినట్లు తెలిపారు. బాంబు స్క్వాడ్ సహాయంతో రోడ్డుపై అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా నిరోధించామని వెల్లడించారు.

Advertisement

“రొటీన్ ఏరియా-డామినేషన్ ,నిఘా ఆపరేషన్ సమయంలో, ఆర్మీ సిబ్బంది మూడు IEDలను రహదారి వెంట ఉంచడాన్ని గమనించారు. ఆర్మీ సిబ్బంధి వేగంగా పనిచేసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది” అని రక్షణ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

Advertisement

జాతి హింస, ఆధిపత్య తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన ఒక సంవత్సరం తర్వాత కూడా మణిపూర్ లో ఇంకా సాధారణ పరిస్థితి నెలకొనడం లేదు. దీంతో రెండు గ్రామాలు కలిసే సున్నిత ప్రాంతాలపై, ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోయ చుట్టుపక్కల ఉన్న పర్వత ప్రాంతాలపై భద్రతా దళాలు నిఘా ఉంచాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×