E-Paper
Advertisement

Mumbai Murder: మహిళను ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి.. సహజీవనంలో దారుణం..

Mumbai Murder: మహిళను ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి.. సహజీవనంలో దారుణం..
Advertisement
mumbai murder

Mumbai Murder: మహారాష్ట్రలో ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది. సహజీవన చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి శరీరాన్ని.. ట్రీ కట్టర్ తో ముక్కలు, ముక్కలుగా నరికి వేశాడు. ఆమె వేళ్లను ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాడు.

ముంబైలోని మీరా భయందర్ ప్రాంతంలో 36ఏళ్ల సరస్వతి వైద్య.. తనకన్న ఇరవై ఏళ్లు పెద్దవాడైన మనోజ్ సహానీతో మూడేళ్లగా సహజీవనం చేస్తోంది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో మనోజ్ సహానీ.. సరస్వతి వైద్యను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

నాలుగు రోజుల క్రితం హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేశాడు. అనంతరం చేతి వేళ్లను కత్తిరించిన ప్రెషర్ కుక్కర్ లో ఉడుకబెట్టాడు. వీరు నివసిస్తున్న ప్లాట్ లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు నయా నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సరస్వతి శరీర భాగాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి.. మనోజ్ సహానీని అదుపులోకి తీసుకున్నారు.

మనోజ్‌ సహానీ బోరివాలీ ప్రాంతంలో ఒక షాప్ నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక హత్యకు గురైన సరస్వతి వైదను అనాథగా పోలీసులు గుర్తించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×