E-Paper
Advertisement

Gang rape: జార్ఖండ్‌లో దారుణం.. స్పెయిన్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌..

Gang rape: జార్ఖండ్‌లో దారుణం.. స్పెయిన్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌..
Advertisement

Gang rape:

Gang rape of Spain Woman: భర్తతో పాటు జార్ఖండ్ పర్యటనకు వచ్చిన స్పెయిన్ దేశానికి చెందిన యువతిపై దారుణం జరిగింది. దుమ్కాలో 10 మంది దుండగులు కలిసి శుక్రవారం అర్థరాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ఈ కేసుకు సంబందించిన దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ను ఏర్పాటు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు. టూరిస్టు వీసా మీద భారత్ వచ్చిన జంట మోటర్ బైక్ పై దుమ్మాలో పర్యటిస్తున్నారు.అక్కడ పలు ప్రదేశాలు సందర్శిస్తున్నారు.

అయతే కుంజి గ్రామంలో టెంట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాత్రి 12గంటల సమయంలో హన్స్ దిహా మార్కెట్ ముందు జన సంచారం లేని ప్రదేశంలో టెంట్ వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. అదే సమయంలో కొందరు యువకులు టెంట్ లోకి చొరబడ్డారు.

Advertisement

Read More: క్షమాపణలు చెప్పండి.. కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి గడ్కరీ నోటీసు..

నిద్రపోతున్న మహిళపై సామూహిక హత్యాచారం చేశారు. అంతే కాకుండా తీవ్రంగా కొట్టి గాయపర్చారు. జన సంచారం లేకపోవడంలో ఆమెకు సహాయం చేసేందుకు ఎవ్వరూముందు రాలేదు. ఘోరం జరగిన తర్వాతు బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

రేప్ కు గురైన తర్వాత యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. మొత్తం ఆసియా ఖండంలో టూర్ కు ప్లాన్ చేసిన స్పానిష్ జంట తొలుత పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో టూర్ పూర్తి చేసుకున్నారు. తర్వాత జార్ఖండ్ వచ్చారు. ఇక్కడి నుంచి నేపాలా్ వెళ్లాలనేది వారి టూర్ ప్లాన్. ఇంతోలనే ఈ దారుణం జరిగింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×