E-Paper
Advertisement

6 Killed in UP Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఉత్తర ప్రదేశ్ కారు యాక్సిడెంట్ లో ఆరుగురు స్పాట్ డెడ్!

6 Killed in UP Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఉత్తర ప్రదేశ్ కారు యాక్సిడెంట్ లో ఆరుగురు స్పాట్ డెడ్!
Advertisement

6 Killed on Uttar Pradesh Car Accident: అర్ధరాత్రి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొన్నది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం యూపీలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్ ఘాట్ టోల్ ప్లాజా సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: తొలిసారిగా ఓటు వేస్తున్నానంటూ దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు

అయితే, డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని, ఆ తరువాత ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరిలించారు. సోమవారం అర్థరాత్రి రోడ్డుప్రమాదం జరిగిందని, బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×