E-Paper
Advertisement

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..
Advertisement

Sikkim : సిక్కింలో ఆర్మీ జవాన్లు ప్రయాణించే బస్సు లోయలో పడడంతో 16 మంది జవాన్లు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు డిసెంబర్ 23న ఉదయం 8గంటలకు ఇండియా చైనా బార్డర్ జెమా3 ఏరియాలో బస్సు మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా లోయలోకి పడింది.

వందల అడుగుపైనుంచి ఆర్మీ బస్సు బోల్తాకొట్టి లోయలో పడ్డంతో 20 మంది జవాన్లలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని గాంగ్టాక్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

దుర్ఘటన జరిగిన లొకేషన్ లాచెన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్మీ డెడ్‌బాడీలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంగ్టక్‌లోని ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి తరలించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×