E-Paper
Advertisement

ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!

ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!
Advertisement

Pappu Yadav: దేవుడుని పండితులను అగౌరవ పరిచారంటూ ఏంపీ పప్పు యాదవ్‌ను మీడియా సమావేశంలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎంపి పప్పు యాదవ్ పై సుమిత్ అనే వ్యక్తి  షూ విసిరిన ఘటన కలకలం రేపుతుంది. దీంతో సుమిత్ అనే వ్యక్తిని అక్కడున్న పప్పు యాదవ్ అనుచరులు నాయకులు పట్టుకుని దేహ శుద్ధి చేసారు.

అయోద్య విరాలాల్లో..

సుమిత్‌ను అతని స్నేహితుడు హ్యాపీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయోధ్య రామ మందిరం విరాళాల గురించి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపిన సందర్భంగా తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తనను చంపేందుకు కత్తిని తీసుకువచ్చాడని, తనపై దాడి చేయడానికి ప్రయత్నించాడని పప్పు యాదవ్ తెలిపాడు.

Advertisement

Also Read: సైదాబాద్ టు చాంద్రాయణగుట్ట ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో సిగ్నల్ ఫ్రీ జర్నీ స్టార్ట్..!

ఆత్మహత్యాయత్నం..

అయితే అమోద్యలోని రామ మందిర విరాళాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన ఎంపీ పప్పు యాదవ్ ఆరోపించారు. దీంతో అతడిని మాట్లాడనీయకుండా వీధి నాటకాలపై నెలకొన్న వివాదం అంటూ వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపులు కూడా నాకు వస్తున్నాయని బీహార్ లోని పూర్ణియా స్వతంత్ర అభ్యర్ది ఎంపీ పప్పు యాదవ్ మీడియాకు తెలిపారు.

Advertisement

Also Reada: శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×