E-Paper
Advertisement

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?
Advertisement

Several People dead in Stampede: తమిళనాడలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు మృతిచెందారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. లక్షలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ షో ముగిసిన తరువాత ప్రజలు అక్కడి నుంచి తరలివెళ్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వందలాదిమందికి గాయాలైనట్లు సమాచారం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఊహించినదాని కంటే అధికంగా ప్రజలు ఎయిర్ షోకు తరలి రావడంతో ఈ విషాదం చోటు చేసుకున్నదని చెబుతున్నారు. భారీగా జనం తరలిరావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారని అంటున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.

Also Read: 6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×