E-Paper
Advertisement

Republic Day-2026: దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీలో కర్తవ్యపథ్‌‌ వద్ద పరేడ్ లైవ్, రాష్ట్రపతి-ప్రధాని మోదీ

Republic Day-2026: దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీలో కర్తవ్యపథ్‌‌ వద్ద పరేడ్ లైవ్, రాష్ట్రపతి-ప్రధాని మోదీ
Advertisement

Republic Day-2026: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో కర్తవ్యపథ్‌లో జరుగుతున్నాయి.  గతేడాది కంటే ఈ ఏడాది భారీ ఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది కేంద్రప్రభుత్వం. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు పాల్గొననున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందినవి 17 శకటాలు ఉండనున్నాయి. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి 13 శకటాలు కూడా ఉన్నాయి.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×