E-Paper
Advertisement

Red Sandalwood : ఎర్రచందనం రైతులకు గుడ్ న్యూస్.. సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Red Sandalwood : ఎర్రచందనం సాగు,ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.

Red Sandalwood : ఎర్రచందనం రైతులకు గుడ్ న్యూస్.. సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Advertisement

Red Sandalwood : ఎర్రచందనం సాగు,ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. “రైతులు ఇకపై ఎర్రచందనం సాగు చేసుకోవచ్చు. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్‌‌లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులు ఎర్రచందనాన్ని పండించి, ఎగుమతి చేయడానికి వీలుపడుతుంది. 2004 నుంచి భారత్‌లో లభ్యమయ్యే ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు, ఎగుమతులపై నిషేధం విధించబడింది. సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుంది,” అని
ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×