E-Paper
Advertisement

ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా.. తమిళనాడులో విజయ్ చేసి చూపించారు, ఇదిగో వీడియో వైరల్

ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా.. తమిళనాడులో విజయ్ చేసి చూపించారు,  ఇదిగో వీడియో వైరల్
Advertisement

Tamilnadu Politics: రాజకీయ నేతలు అంచనాలు వేసినట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చేవి. ఇదంతా ఒకప్పటి మాట. రోజులు మారాయి.. నేతలు అంచనాలు రివర్స్ అవుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తల మాటలు నిజం అవుతున్నాయి. తమిళనాడులో విజయ్ పార్టీ విక్టరీ సాధిస్తుందని కొన్నాళ్ల కిందట కుండబద్దలు కొట్టేశారు ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పినట్టుగా జరిగింది.  దీనికి సంబంధించి వీడియో బయటకు వచ్చింది.

ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తమిళనాడులో ఫలితాలు

Advertisement

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన స్కెచ్ వేశారంటే అక్షరాలా నిజం కావాల్సిందే. ప్రధాని మోదీ మొదలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను గెలిపించిన సోషల్ ఇంజనీర్ పీకే. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. గతంలో డీఎంకెకు రాజకీయ వ్యూహకర్త పని చేశారు ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పినట్టు ఫాలో కావడంతో గతంలో డీఎంకె అధికారంలోకి వచ్చింది.

ఆ తర్వాత నటుడు విజయ్.. ఆయన్ని సంప్రదించడం, ఆపై సలహాలు-సూచనలు ఇవ్వడం జరిగిపోయింది. పీకే చెప్పినట్టుగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. దీనికి సంబంధించి పీకేకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

Advertisement

విజయ్ పార్టీ అలాగా చేసింది.. ఇదిగో వీడియో వైరల్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన స్కెచ్ వేశారంటే అక్షరాలా నిజం కావాల్సిందే. ప్రధాని మోదీ మొదలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను గెలిపించిన చరిత్ర సోషల్ ఇంజనీర్ పీకేది. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.

గతంలో డీఎంకెకు రాజకీయ వ్యూహకర్త పని చేశారు ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పినట్టు ఫాలో కావడంతో గతంలో డీఎంకె అధికారంలోకి రావడం, స్టాలిన్ సీఎం కావడం జరిగిపోయింది. ఆ తర్వాత నటుడు విజయ్.. ఆయన్ని సంప్రదించడం, ఆపై సలహాలు-సూచనలు ఇవ్వడం జరిగిపోయింది. ఆయన చెప్పినట్టుగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చేయడం, సక్సెస్ కావడం జరిగిపోయింది.

ALSO READ: ఫలితాల వేళ మమతా బెనర్జీ సంచలన వీడియో.. తుది ఫలితాలు మారుతాయంటున్న దీదీ

విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తుందని ఆనాడు పీకే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల కిందట తమిళనాడుకు చెందిన తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చింది. ఏఐఏడీఎంకేతో టీవీకే పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం అస్సలు లేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పేశారు.

ఒంటరిగా బరిలోకి దిగితే తమిళనాడులో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు గెలుస్తారా? యాంకర్ ప్రశ్నించినప్పుడు పీకే వెరైటీ రిప్లై ఇచ్చారు. తాను మాట్లాడుతున్న ఈ వీడియో క్లిప్‌ను ఫలితాలు వచ్చినప్పుడు ప్లే చేయాలని సూచన చేశారు. సోమవారం వెలువడుతున్న ఫలితాల్లో టీవీకే 110 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×