E-Paper
Advertisement

Sabarimala: శబరిమలలో భక్తులపై లాఠీచార్జ్.. శరణుఘోష వినేదెవరు ?

Sabarimala: శబరిమలలో భక్తులపై లాఠీచార్జ్.. శరణుఘోష వినేదెవరు ?
Advertisement

Sabarimala: శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. నిన్న రాత్రి నుంచి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా తాళ్లను కట్టిన పోలీసులు.. గంటల తరబడి భక్తులను నిల్చోబెట్టారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు ఉన్నారని.. ఎంత సేపు నిల్చోవాలంటూ అయ్యప్ప భక్తులు నిలదీయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారని వాపోతున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు తగు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా అందించడం లేదని వాపోతున్నారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తుండగా.. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్న సమయం పడుతున్నట్లు వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×