E-Paper
Advertisement

Pm modi: గొప్ప మనస్సు చాటుకున్న మోదీ.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్ కు దారి..

Pm modi: గొప్ప మనస్సు చాటుకున్న మోదీ.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్ కు దారి..
Advertisement

Pm modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ వస్తుందంటే చాలు.. రోడ్లు నిర్మానుష్యంగా మారుతాయి. ఆయన ప్రయాణించే రోడ్డులోకి ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతి చేయరు భద్రతాధికారులు. అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ కొన్ని సార్లు మాత్రం ఈ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తారు ప్రధాని మోదీ. ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లకు మాత్రం మినహాయింపు ఇస్తారు ఆయన. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు .

ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహిస్తుండగా ఇంతలో అదే రోడ్ లో ఒక అంబులెన్స్ వచ్చింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ పక్కకు తప్పుకుని అంబూలెన్స్ కు దారి ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంచి మనస్సున్న ప్రధాని మోదీ అని సిటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇలాగే జరిగింది. రాష్ట్ర రాజధాని గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్ వైపుకు రోడ్ షో నిర్వహిస్తుండగా సడెన్ గా ఒక అంబూలెన్స్ వచ్చింది. వెంటనే ప్రధాని కాన్వాయ్ పక్కకు ఆపి అంబులెన్స్ కు దారి ఇచ్చారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×