E-Paper
Advertisement

PM Modi : సంక్రాంతి వేడుకలు.. పంచె కట్టులో ప్రధాని మోదీ..

PM Modi : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో సైతం సంక్రాంతిని ప్రజలు వేడుకగా జరుపుకుంటున్నాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పండుగ వేళ మరోసారి తనదైన శైలిలో సాంప్రదాయ పద్దతిలో పంచెకట్టారు. దీనికి సంబంధించిన వీడియో పలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

PM Modi : సంక్రాంతి వేడుకలు.. పంచె కట్టులో ప్రధాని మోదీ..
Advertisement

PM Modi : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో సైతం సంక్రాంతిని ప్రజలు వేడుకగా జరుపుకుంటున్నాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పండుగ వేళ మరోసారి తనదైన శైలిలో సాంప్రదాయ పద్దతిలో పంచెకట్టారు. దీనికి సంబంధించిన వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్‌ నివాసంలో నిర్వహించినటువంటి సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో మోదీ పంచె కట్టుకున్నారు. పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై మోదీ పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై , కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×