E-Paper
Advertisement

PM Modi Diwali : సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ

PM Modi Diwali : దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించారు. ప్రతిఏటా మాదిరిగానే.. ఈసారీ కూడా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.

PM Modi Diwali : సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ
Advertisement

PM Modi Diwali : దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించారు. ప్రతిఏటా మాదిరిగానే.. ఈసారీ కూడా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.

జవాన్లతో ముచ్చటించి.. స్వీట్లు తినిపించారు. జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను తన ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు మోడీ. ధైర్యవంతమైన మన భద్రతా బలగాలతో కలిసి పండగ చేసుకుంటున్నట్లు తెలిపారు మోడీ.

Advertisement

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి దివాళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.

మరో వైపు జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు వద్ద భారత సైనికులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Advertisement

.

.

.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×