E-Paper
Advertisement

PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!

PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!
Advertisement

PM Modi: సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ నీట్ విద్యార్ధు, పరీక్షలకోసం ఓ వీడియో పోస్ట్ చేసారు. విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఒకపై జరిగే పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మరియు టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోది వీడియోలో తెలిపారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం స్పష్ట్రం చేశారు.

మంత్రి రాజీనామా..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం ఇప్పుడు తీవ్ర రాజకీయ రణరంగంగా మారింది. ఈ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్షాలు తమకు లభించిన బలమైన రాజకీయ అస్త్రంగా మలుచుకోనుటకు ప్రయత్నిస్తుండగా, అధికార బీజేపీ సైతం అంతే దీటుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తుంది.

Advertisement

Also Read: ఖమ్మంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!

పార్టీల డిమాండ్స్..

పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చివరకు తప్పును ఒప్పుకోక తప్పలేదని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. రాజీనామాతోనే సరిపెట్టకుండా, విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Also read: అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×