E-Paper
Advertisement

Bihar Reservations: సీఎం నితీష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఎన్నికలకు ముందు షాక్

Bihar Reservations: సీఎం నితీష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఎన్నికలకు ముందు షాక్
Advertisement

Bihar Reservations: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగ రంగాల్లొ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. బీహార్ ప్రభుత్వం తీసుకున్న 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తూ గురువారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం వెల్లడించింది.

బీహార్ వ్యాప్తంగా కులగణన చేపట్టిన నితీష్ సర్కార్ గతేడాది నవంబర్‌లో ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సమయంలోనే విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును కూడా తీసుకువచ్చారు. ఈ బిల్లుకు రాష్ట్ర శాసన సభ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి.

Advertisement

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×