E-Paper
Advertisement

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?
Advertisement

Pending Cases In India: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. గరిష్టంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ కోర్టుల్లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతిక వనరులు లేకపోవడం, అంతే కాకుండా కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×