E-Paper
Advertisement

Nitesh Kumar : నితీష్ 9.0.. సీఎంగా ప్రమాణ స్వీకారం..

Nitesh Kumar : నితీష్ 9.0.. సీఎంగా ప్రమాణ స్వీకారం..
Advertisement

Nitesh Kumar : బిహార్‌ సీఎంగా నీతీష్ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నీతీష్ కుమార్‌తో గవర్నర్‌ ఆర్లేకర్‌ ప్రమాణం చేయించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌ లో జరిగిన
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంగా సమ్రాట్‌ చౌదరి ప్రమాణస్వీకారం చేశారు.

బీజేపీ, ఎల్‌జేపీ మద్దతుతో నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతుకుముందుకు ఆర్జేడీతో పొత్తును తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×