E-Paper
Advertisement

Arindam Bagchi : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

Arindam Bagchi : ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు. దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు..అధికార ప్రతినిధి బాగ్చి తెలిపారు.

Arindam Bagchi : ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..
Advertisement

Arindam Bagchi : ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.

దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు బాగ్చి తెలిపారు.

Advertisement

ఒక నిర్దిష్ట కేసులో విచారణను ఎదుర్కొనేందుకు అతనిని భారత్‌కు అప్పగించాలని తాము పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధిత సహాయక పత్రాలతోపాటు.. అభ్యర్థనను అందించామని బాగ్చీ చెప్పారు. దేశంలో అనేక మంది భారతీయుల చావుకు కారణమైన హఫీజ్‌ సయీద్‌.. అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా ఉన్నాడని..ఆ కారణంతోనే అతన్ని విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని పాక్ ప్రభుత్వాని కోరామన్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×