E-Paper
Advertisement

Jammu & Kashmir CM : ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా… సీఎంగా ముహుర్తం ఖరారు

Jammu & Kashmir CM : ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా… సీఎంగా ముహుర్తం ఖరారు
Advertisement

National Conference Leader Omar Abdullah will take oath as J&K Chief Minister : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లెజిస్లేటివ్ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శ్రీనగర్‌లో గురువారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఒమర్‌ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు.

Also Read : రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..

Advertisement

సీఎంగా ఆదివారం లేదా సోమవారం 

జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మిత్రపక్షాలతో శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తున్నామని ఫరూక్ వెల్లడించారు. దీంతో ఆదివారం లేదా సోమవారం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×