E-Paper
Advertisement

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ
Advertisement

Pm Modi: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హాయుతి కూట‌మి విజ‌యం సాధించింది. మొత్తం 288 స్థానాల‌కు 224 స్థానాల్లో గెలిచి సీఎం సీటును కైవ‌సం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌హాయుతిలోని పార్టీల నేత‌లు విజ‌యంపై స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌, కేంద్ర హోం మంత్రి స్పందించ‌గా తాజాగా సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్ర‌ధాని మోడీ స్పందించారు. అభివృద్ధి, సుప‌రిపాల‌న గెలిచాయని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. క‌లిసి క‌ట్టుగా మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించగ‌ల‌మ‌ని పేర్కొన్నారు.

Also read: 2023లోనే షూటింగ్ అయిపోయింది.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక మోహన్

Advertisement

చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించిన మ‌హారాష్ట్ర ఓట‌ర్లు ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌త‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. మ‌హారాష్ట్ర అభ్య‌న్న‌తిని మ‌హాయుతి కృషి చేస్తుస్తుంద‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల విజ‌యంతో బీజేపీలో మ‌రింత జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయ‌కులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. కేవ‌లం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయ‌కులు కార్యాల‌యాల్లో సంబురాలు జ‌రుపుకుంటున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లో బీజేపీ ఢిల్లీలో విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హిస్తోంది. ఈ విజ‌యోత్స‌వ ర్యాలీలో ప్ర‌ధానీ మోడీ సైతం పాల్ప‌న‌నున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×