E-Paper
Advertisement

PM Ujjwala Yojana : గ్యాస్‌ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం..

PM Ujjwala Yojana : గ్యాస్‌ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం..
Advertisement

 

PM Ujjwala Yojana Subsidy

Advertisement

PM Ujjwala Yojana Subsidy: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.పేద , మధ్య తరగతి వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పెంచింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955గా ఉంది. ఈ స్కీమ్ లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ లభిస్తోంది. దీంతో వారు రూ. 655 కే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. మార్చి నెలఖారుతో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ నుంచి మరో ఏడాదిపాటు పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది.

Advertisement

Read More: భారత్ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోంది.. ప్రపంచ వ్యాపారవేత్తలు ప్రశంసలు..

ప్రధాని మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారులు సబ్సిడీ పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి మరో ఏడాది ప్రయోజనం కలగనుంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×