E-Paper
Advertisement

Wallets, Mobiles Stolen during Roadshow: ‘ర్యాలీలో చేతులు పైకెత్తి జై కొట్టా.. రూ. 36 వేలు మాయం’!

Wallets, Mobiles Stolen during Roadshow: ‘ర్యాలీలో చేతులు పైకెత్తి జై కొట్టా.. రూ. 36 వేలు మాయం’!
Advertisement

Wallets, Mobiles Stolen in Political Roadshow: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార సభలు, బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి ఆయా పార్టీలు. అయితే, ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. టీవీ రాముడిగా పేరొందిన మీరట్ బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ పాల్గొన్న రోడ్ షోలో జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారు.

అయితే, యూపీలోని మీరట్ లో నిర్వహించిన ఈ రోడ్ షోలో అరుణ్ గోవిల్ తోపాటు రామాయణ్ సీరియల్ లో సీత, లక్ష్మణ్ లుగా నటించిన దీపికా చిక్లియా, సునీల్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా గోవిల్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరాము నినాదాలతో హోరెత్తించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది జేబుదొంగలు ఆ రోడ్ షోలోకి చొరబడి పలువురు బీజేపీ నేతలు, విలేకరులు, వ్యాపారవేత్తల ఫోన్లను చోరీ చేశారు. తనకు తన దుకాణం ముందు అరుణ్ గోవిల్ కాన్వాయ్ కనిపించిందని.. దీంతో తను కూడా అక్కడికి వెళ్లి చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశానని.. కొద్దిసేపటి తరువాత తను తన జేబులో చేయి పెట్టగా ఖాళీగా కనిపించిందని.. అందులో ఉన్న రూ. 36 వేలు ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఓ వ్యాపారి తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Also Read: బావ కన్నేశాడు, ఆయన పరిస్థితి ఏంటి?

బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన వారి నుంచి పలు సెల్ ఫోన్లు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×