E-Paper
Advertisement

Military Aircraft Crash: ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన సైనిక శిక్షణ విమానం..!

Military Aircraft Crash: ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన సైనిక శిక్షణ విమానం..!
Advertisement

Military Aircraft Crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఒక మిలిటరీ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. స్థానిక కేపీ కాలేజీ సమీపంలోని ఒక చెరువులో ఈ విమానం కూలిపోయింది. ప్రయాగ్‌రాజ్ నగర పరిధిలోని కేపీ కాలేజీ మైదానానికి సమీపంలో ఉన్న ఒక చెరువులో విమానం పడిపోయింది. ఇది సైన్యానికి చెందిన శిక్షణ విమానంగా అధికారులు గుర్తించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్లు సురక్షితంగా ఎజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. విమానం కూలిన వెంటనే ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×