E-Paper
Advertisement

Gujarat: లవర్స్ సూసైడ్.. ఏడాది తర్వాత పెళ్లి చేసిన పెద్దలు

Gujarat: లవర్స్ సూసైడ్.. ఏడాది తర్వాత పెళ్లి చేసిన పెద్దలు
Advertisement

Gujarat: పిల్లలు ప్రేమించుకోవడం.. పెద్దలు నిరాకరించడం అనేది కామన్‌ అయిపోయింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం. తల్లిదండ్రులను ఒప్పించలేక కొందరు ప్రేమికులు విడిపోతుంటే.. మరికొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువైపోయాయి.

గుజరాత్‌లోని తాపీ జిల్లాలో పోయిన ఏడాది ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించకపోవడే ఇందుకు కారణం. నెవాలా గ్రామానికి చెందిన గణేష్, రంజన కొంతగా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పోయిన ఏడాది వాళ్ల ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలియడంతో గొడవలు జరిగాయి. ఒప్పించేందుకు వాళ్లు ఎంత ప్రయత్నించినా పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు.

Advertisement

దీంతో మనస్తానికి గురైన గణేష్, రంజన గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణంతో ఇరు కుటుంబాల్లో మార్పు వచ్చింది. దీంతో వాళ్ల చివరి కోరిక తీర్చాలని ఇరుకుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాత గణేష్, రంజన విగ్రహాలను ఏర్పాటు చేసి వివాహం జరిపించారు. జనవరి 14న గ్రామపెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే బతికి ఉన్నప్పుడే వాళ్ల ప్రేమను అంగీకరిస్తే రెండు ప్రాణాలు నిలిచేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×