E-Paper
Advertisement

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 9మంది మృతి.. తీవ్ర ఉద్రిక్తత..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. 9మంది మృతి.. తీవ్ర ఉద్రిక్తత..
Advertisement
manipur firing

Manipur Violence: మణిపుర్‌ మళ్లీ అట్టుడికిపోతోంది. తీవ్ర హింస చెలరేగింది. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 9 మంది చనిపోయారు. ఒకరు పరిస్థితి సీరియస్‌గా ఉంది.

ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

ఉగ్రవాదులకు చెందిన తాత్కాలిక బంకర్లు, వారు నిర్మించుకున్న నిఘా టవర్‌ను గ్రామ వాలంటీర్లు దహనం చేశారని పోలీసులు తెలిపారు.

బిష్ణుపుర్‌ జిల్లాలోని గోవింద్‌పుర్‌ గ్రామంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Advertisement

మణిపుర్‌లో గత కొన్ని రోజులుగా మైతీ-కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కనీసం 100 మంది పౌరులు మృతి చెందగా 310 మంది గాయపడ్డారు.

హింసాత్మక ఘటనలతో కర్ఫ్యూ సమయం మరింత పెంచారు. ఆంక్షలను కఠినతరం చేశారు. మణిపూర్.. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే హైటెన్షన్ నెలకొంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×