E-Paper
Advertisement

Man passes away while dancing: మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ దుర్మరణం

Man passes away while dancing: మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మామ దుర్మరణం
Advertisement

Man passes away while dancing in nephew Marriage: అక్కడ పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి చుట్టలంతా వచ్చారు. సంప్రదాయబద్దంగా అక్కడ నృత్యలు చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో అనుకోకుండా ఓ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంకొద్ది సేపటికి మరో విషయం తెలియడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనందంగా జరుగుతున్న పెళ్లి కార్యక్రమంలో అనుకోని సంఘటన చోటు చేసుకుని విషాదంగా మలిచింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఈ తరుణంలో అక్కడికి వచ్చిన చుట్టాలు అంతా కూడా ఆనందంగా ఆ పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పెళ్లి కొడుకు మేనమామ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని సంప్రదాయబద్ధంగా నెత్తిపై కుండ పెట్టుకుని డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ ముందుకుసాగాడు. మిగతావాళ్లు కూడా సంప్రదాయబద్ధంగా డ్యూన్సులు చేస్తున్నారు.

Advertisement

Also Read:ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్న హీరోయిన్.. జనాలను అదుపు చేయలేక..

డ్యాన్స్ చేస్తూ అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ విషయాన్ని చుట్టాలంతా గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతను అప్పటికే మృతిచెందాడని, గుండె ఆగిపోవడం వల్లే అతను మృతిచెందాడని వైద్యులు చెప్పడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఆ పెళ్లి కుటుంబంలో విషాదం నిండింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. డీజీ పాటలకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×