E-Paper
Advertisement

Maoist Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టుల హతం

Maoist Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..  8 మంది మావోయిస్టుల హతం
Advertisement

Maoist Encounter: జార్ఖండ్‌లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో…కోబ్రా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. లుగు కొండల్లో మావోయిస్టులు ఎదురు పడటంతో…ఇరు వర్గాల మధ్య బీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఎస్కేప్ అవ్వడంతో….కూంబింగ్‌ చేపట్టారు.

గత కొన్నిరోజులుగా.. ఛత్తీస్‌గఢ్‌ అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయ్‌. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా…మావోయిస్టులను ఏరివేస్తున్నారు. దాంతో మావోయిస్టులు అబూజ్‌మడ్‌ వీడి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఘటన స్థలానికి డీఐజీ సురేంద్ర కుమార్, ఎస్పీ స్వర్గియారీ ఇతర అధికారులు నేతృత్వం వహిస్తు్న్నారు. ఈ ఎన్ కౌంటర్ 209 కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, జార్ఖండ్ జాగ్వార్, సీఆర్‌పీఎఫ్ సైనికులు జాయింట్ ఆపరేషన్ అని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: మెరుపు వరదలు.. 40 ఇళ్లు ధ్వంసం ఎంత మంది చనిపోయారంటే

గ్రామాస్తులు తెలిపిస వివరాల ప్రకారం.. లుగు పర్వతం దిగువన ఉనన చోర్గావ్ ముండటోలి సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దం విని తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచినట్లు సమాచారం అందించారు. బయటకు వచ్చేసరికి చుట్టుపక్కల పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. గత కొంత కాలంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×