E-Paper
Advertisement

Madhya Pradesh : రూ. కోటికి పైగా వచ్చే వేతనాన్ని వదులుకొని సన్యాసిగా..

Madhya Pradesh : రూ. కోటికి పైగా వచ్చే వేతనాన్ని వదులుకొని సన్యాసిగా..
Advertisement

Madhya Pradesh : గతంలో అనేక మంది కోట్ల సంపదను వదులుకొని సన్యాసిగా మారారు. అలాంటి మరో ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఏడాదికి కోటికి పైగా వేతనం ఉన్నా సరే..ఆ ఉద్యోగాన్ని వదులుకొని జైన సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యారి ప్రన్‌సుఖ్ కాంతేడ్.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రన్‌సుఖ్ 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడ ఏడాదిన్నర పాటు చదివి డేటా సైంటిస్ట్‌గా మంచి ఉద్యోగం సంపాదించాడు.

Advertisement

నెలకు పది లక్షలకు పైగానే వేతనాన్ని ఆర్జించడం మొదలు పెట్టాడు ప్రన్‌సుఖ్. లక్షల్లో జీతం వచ్చినా.. అతను సంతృప్తి చెందలేదు. మనసు ఆధ్యాత్మికం వైపు మళ్లింది. ఇక జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న తడవుగా 2021 జనవరిలో అమెరికాలో ఉన్న ఉద్యోగం వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చాడు.

మరో ఐదు రోజుల్లో..అంటే డిసెంబర్ 26న జైన సన్యాసిగా ఓ ప్రముఖ గురువు జినేంద్ర ముని వద్ద దీక్ష తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సన్యాసులు హాజరుకానున్నారు. కొడుకు సన్యాసిగా మారుతుండడంతో తల్లితండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×