E-Paper
Advertisement

Madhya Pradesh Lok Sabha Election Results: ఆల్‌టైమ్ రికార్డు.. బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీకి 10 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం

Madhya Pradesh Lok Sabha Election Results: ఆల్‌టైమ్ రికార్డు.. బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీకి 10 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం
Advertisement

Madhya Pradesh Lok Sabha Election Results:లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 290కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్ కూటమి 232 స్థానాలతో పోరాడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసుందుకు కావాల్సిన స్థానాలు 272. ఇప్పటికే గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అమిత్ షా విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 5లక్షల 40వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రికార్డు బద్దలు..

Advertisement

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన శంకర్ లల్వానీ ఘన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో శంకర్ లల్వానీ.. 10 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంతకుముందు లోక్ సభ చరిత్రలో ప్రీతమ్ ముండే పేరిట అత్యధిక మెజార్టీ ఉన్న 6.9లక్షల ఓట్ల మెజార్టీ రికార్డును శంకర్ లల్వానీ అధిగమించాడు. కాగా, ఈ లోక్ సభ స్థానం నుంచి చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×