E-Paper
Advertisement

The Kerala Story: ది కేరళ స్టోరీపై పాలి-ట్రిక్స్.. రాష్ట్రాల రచ్చ..

The Kerala Story: ది కేరళ స్టోరీపై పాలి-ట్రిక్స్.. రాష్ట్రాల రచ్చ..
Advertisement
the kerala story contro

The Kerala Story(Latest breaking news in telugu): ది కేరళ స్టోరీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ది కేరళ స్టోరీకి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు సీఎం యోగి ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు. అంతకు ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో యోగి సర్కార్ కూడా వచ్చి చేరింది.

ఈ సినిమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నవైఖరులు అవలంభిస్తున్నాయి. రిలీజ్ వద్దంటూ కేరళ, తమిళనాడు, బెంగాల్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలువురు కోర్టులను కూడా ఆశ్రయించారు. అయితే.. సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్ వచ్చిన తరువాత తాము కలుగజేసుకోలేమేని న్యాయస్థానాలు కొట్టిపారేశాయి.

Advertisement

సినిమా విడుదల తరువాత కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఆందోళనలకు తలొగ్గి కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను నిలిపివేశారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో సినిమా రిలీజ్ కాలేదు. యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించి.. సినిమాను ఎంకరేజ్ చేస్తున్నాయి.

ది కేరళ స్టోరి వివాదం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ సినిమాను బ్యాన్ చేయడంపై మూవీ మేకర్స్ సుప్రీం తలుపు తట్టారు. సినిమాకు లైన్ క్లియర్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×