E-Paper
Advertisement

49 Killed in Kuwait Fire Accident: కువైట్‌లో 49కి చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ సమీక్ష.. తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్రమంత్రికి ఆదేశం!

49 Killed in Kuwait Fire Accident: కువైట్‌లో 49కి చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ సమీక్ష.. తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్రమంత్రికి ఆదేశం!
Advertisement

49 Indians Killed in Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంపై ప్రధాని మోదీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకొని ఢిల్లీ చేరుకున్న మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు అగ్రి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కాగా, బుధవారం తెల్లవారుజామున కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మొదట 40మంది భారతీయులు సజీవ దహనమయ్యారని సమాచారం అందింది. తర్వాత మరణించిన భారతీయుల సంఖ్య 49కి చేరిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

తక్షణమే కువైట్ వెళ్లాలి..

Advertisement

కువైట్ నగరంలో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంద్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను ఆదేశించారు. ఈ మేరకు మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తుందన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు అధికారులతో కలిసి పనిచేస్తోందని మోదీ చెప్పారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×