E-Paper
Advertisement

KTR Satire on BJP Leaders: కేటీఆర్ సెటైర్లు.. అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!

KTR Satire on BJP Leaders: కేటీఆర్ సెటైర్లు.. అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!
Advertisement
KTR Satire on BJP Leaders Kangana and Annamalai
KTR Satire on BJP Leaders Kangana and Annamalai

KTR Satire on BJP Leaders Kangana and Annamalai: దేశంలో అసలే ఎన్నికల వేడి నడుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలపై నేతలు విమర్శలు చేస్తారు. ఈ క్రమంలో నేతలు టంగ్ స్లిప్ అవుతారు… అయినవాళ్లూ లేక పోలేదు. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో ఆయా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే నెటిజన్స్‌కు అడ్డంగా దొరికిపోయినట్టే. తాజాగా ఇద్దరు బీజేపీ ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ అదే జరిగింది. ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ కాగా మరొకరు అన్నామలై.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి కంగనా.. నేతాజీ తొలి ప్రధాని అని ప్రస్తావించారు. తమిళనాడుకి చెందిన బీజేపీ అభ్యర్థి అన్నామలై అయితే మహాత్మాగాంధీ మన ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఈ నేతలను సోషల్ మీడియాలో నెట్ యూజర్స్ వెంటాడుతున్నారు.

Advertisement

ఆయా నేతల మాటలపై బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించా రు. ఉత్తరాదికి చెందిన ఓ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని అని నోరుజారారు. దక్షిణాదికి చెందిన మరో నేత మహాత్మాగాంధీ మన ప్రధాని అంటారు. వీళ్లు అసలు ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. దీనిపై చర్చించుకోవడం నెటిజన్స్ వంతైంది.

Also Read: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..

Advertisement

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×