E-Paper
Advertisement

Transgender Couple: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender Couple: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ కపుల్స్
Advertisement

Transgender Couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ జంట జహద్, జియాపావల్‌లు కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం జియా కేరళలోని కోయిక్కోడ్ మెడికల్ కాలేజీలో పండంటిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్‌ను పట్టిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×