E-Paper
Advertisement

Kerala Election Results Live Updates: కేరళ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్‌లో యూడీఎఫ్ జోరు, మిగతా నియోజకవర్గాల్లో కూడా

Kerala Election Results Live Updates: కేరళ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్‌లో యూడీఎఫ్ జోరు,  మిగతా నియోజకవర్గాల్లో కూడా
Advertisement

Kerala Election Results Live Updates: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు మొదలైంది. ఆది నుంచి ఎల్‌డీఎప్-యూడీఎఫ్ మధ్య నువ్వానేనా అన్నరీతిలో సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యంలో ఈ రెండు కూటముల మధ్య తేడా క్రమంగా పెరుగుతోంది.

తొలుత కాస్త వెనుకబడినా, క్రమంగా ఆధిపత్యం దక్కించుకుంది యూడీఎఫ్. గతంతో కంపేర్ చేస్తే ఎల్డీఎఫ్ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తోంది. మైనస్ 11 తగ్గగా, యూడీఎఫ్‌కు ప్లస్ 16 పెరిగాయి. దీంతో ట్రెండ్ అంతా యూడీఎఫ్ వైపు మళ్లినట్టు రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఎన్డీయే రెండు, ఇతరులకు ఒకటి వచ్చాయి.

Advertisement

రాజధాని తిరువనంతపురంలో 14 సీట్లకు ఏడు సీట్లలో అధికార ఎల్‌డీఎఫ్, ఆరు చోట్ల యూడీఎఫ్, ఒక చోట ఎన్డీయే ఆధిక్యం కొనసాగుతోంది. ఇక కొల్లం, ఇడిక్కిలో ఐదు సీట్లలో నాలుగింటిలో యూడీఎఫ్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. అటు ఎర్నాకుళం ఏరియాలో 14 సీట్లలో యూడీఎఫ్-9, ఎల్‌డీఎఫ్-5, మల్లప్పరంలో 16 సీట్లలో యూడీఎఫ్- 15, వయనాడులో 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×