E-Paper
Advertisement

Liquor Price Hike : మద్యం ధరలు పెంపు.. బీర్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్..

Liquor Price Hike : మద్యం ధరలు పెంపు.. బీర్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్..
Advertisement
Liquor Price Hike

Liquor Price Hike (today’s latest news) :

కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారత్ లో తయారైన మద్యం అమ్మకాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అందుకే మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది.

Advertisement

ప్రభుత్వ నిర్ణయంతో కర్ణాటకలో మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం విధాన సౌధలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సమర్పించారు. తన బడ్జెట్ ప్రసంగంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు.

రాష్ట్ర ఖజానాకు ముఖ్య ఆదాయ వనరు భారతీయ తయారీ మద్యం అమ్మకాలను సీఎం సిద్ధరామయ్య వివరించారు. అందుకే ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచేందుకు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నామని ప్రకటించారు. గత ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై సుంకాలను పెంచడం ఇది రెండోసారి.

Advertisement

Read More: దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ప్రభావం బీర్లపై భారీగా పడుతుంది. అందుకే బీర్ల ధరలు పెరుగుతాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×