E-Paper
Advertisement

Karnataka : గాలి జనార్దన్ రెడ్డి నూతన పార్టీ ఏర్పాటు..

Karnataka : గాలి జనార్దన్ రెడ్డి నూతన పార్టీ ఏర్పాటు..
Advertisement

Karnataka : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరును బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరుతో తన ఆలోచనలకు తగినట్టు కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రతీ పల్లెకు, గడప గడపకు వెళ్తానని చెప్పారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని.. కర్నాటకను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు ఆంక్షలను ప్రస్తావిస్తూ.. 12 ఏళ్లు వనవాసం చేశానని అన్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×