E-Paper
Advertisement

Justice Khanna : నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా.. ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

Justice Khanna : నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా.. ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
Advertisement

Justice Khanna : 

⦿ సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ సంజీవ్ కన్నా ప్రమాణం
⦿ రాష్ట్రపతి భవన్‌ వేదికగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం

Advertisement

ఢిల్లీ, స్వేచ్ఛ:  దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నవంబర్ 11న ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఖన్నా చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌ ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదిక అయ్యింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్‌ 370 రద్దు వంటి చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక భూమిక పోషించారు. కాగా నవంబర్ 10 తేదీతో సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీకాలం ముగియనుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×