// // twink yaoi yif yiff yiffy yuriZomato: జొమాటోలోనూ వేటు.. భారీగా ఉద్యోగాల కోత.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Zomato: జొమాటోలోనూ వేటు.. భారీగా ఉద్యోగాల కోత..

Zomato: జొమాటోలోనూ వేటు.. భారీగా ఉద్యోగాల కోత..
Advertisement

Zomato: ట్విట్టర్, ఫేస్ బుక్, అమెజాన్, సిస్కా.. ఇంటర్నేషనల్ కంపెనీలేనా.. మేముసైతం అంటూ దేశీయ జొమాటో కూడా ఉద్యోగులపై వేటు వేస్తోంది. 3 శాతం ఎంప్లాయిస్ ను ఉద్యోగాల నుంచి తీసేయాలని నిర్ణయించింది. కోత.. ఏరివేత.. ఇప్పటికే మొదటుపెట్టేసింది.

అందరు చెబుతున్న మాట ఒకటే. నష్టాలు తగ్గించుకోవడం. ఖర్చులు కట్ చేయడం. అందుకు, కంపెనీలన్నీ పింక్ స్లిప్స్ నే నమ్ముకుంటున్నాయి. ఎలాన్ మస్క్ అయితే ట్విట్టర్ ను చేజిక్కించుకున్న రోజే పెద్ద సంఖ్యలో ఎంప్లాయిస్ ను సాగనంపేశాడు. మెటా, అమెజాన్, సిస్కా సైతం వేలల్లో ఉద్యోగులను తొలగించింది. ఇండియాలో పరిస్థితి కాస్త బెటర్ అనుకుంటుండగానే.. జొమాటో సైతం జాబులు కట్ చేయడం కలకలం రేపుతోంది.

Advertisement

ఇప్పటికే వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు జొమాటో వర్గాలు తెలిపాయి. ఏటా చేపట్టే పనితీరు ఆధారిత మదింపులో భాగంగానే 3 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. ప్రస్తుతం జొమాటోలో 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటున్నట్టు తెలిపింది.

గతంలో కరోనా సమయంలో దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా.. మళ్లీ ఇప్పుడు వేటు మొదలెట్టింది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×