E-Paper
Advertisement

Jio Network Problem : జియో నెట్వర్క్ డౌన్..

Jio Network Problem : జియో నెట్వర్క్ డౌన్..
Advertisement

Jio Network Problem : జియో నెట్వర్క్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఔట్‌గోయింగ్ కాల్స్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి జియో ద్వారా ఔట్‌గోయింగ్ కాల్స్ చేసుకోలేక పోతున్నామని యూజర్లు రిలాయన్స్, జియోను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే నెట్వర్క్ సమస్యలను ఎప్పటికప్పుడు అంచనా వేసే ప్రముఖ డౌన్‌డిటెక్టర్ సంస్థ ఈ సమస్యపై స్పందించింది.

మెట్రో నగరాల్లోనే ప్రధానంగా ఈ సమస్య తలెత్తిందని డౌన్‌డిటెక్టర్ సంస్థ పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌లో ఈ సమస్య ప్రధానంగా ఉందని డౌన్‌డిటెక్టర్ తెలిపింది. ఊహించినంత ఎక్కువ నెట్వర్క్ సమస్యలేదని.. ఇప్పటి వరకు కేవలం 600 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని స్పష్టం చేసింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×