E-Paper
Advertisement

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలు.. విడుదల చేసిన ఎన్‌టీఏ!

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలు.. విడుదల చేసిన ఎన్‌టీఏ!
Advertisement

JEE Main 2024 Results Released By NTA: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ సోమవారం విడుదల చేసింది. 2024 జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్లో పేపర్ 1 ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అయితే, ఈ జేఈఈ మెయిన్స్‌కు సంబంధించిన ఆన్సర్ కీని 2024 ఫిబ్రవరి 06న విడుదల చేయగా.. తుది ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల చేశారు.పేపర్ 1 బీఏ/బీటెక్, పేపర్ 2A బి. ఆర్చ్, 2B కీలతో పాటు బి.ప్లానింగ్, ఎన్‌ఏటీ వెబ్‌సైట్‌లో రికార్డ్ చేసిన జవాబులతో కూడిన ప్రశ్నపత్రాలను కూడా అప్‌లోడ్ చేసింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ ప్రొవిజనల్ ఆన్సర్ కీలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ కోసం ప్రతీ ప్రశ్నకు రూ. 200 తిరిగి చెల్లించనున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×