E-Paper
Advertisement

ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసు.. 13 మంది అరెస్ట్

ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసు.. 13 మంది అరెస్ట్
Advertisement

ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసుకు సంబంధించి శనివారం తెల్లవారుజాము నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఏకకాలంలో 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, కర్ణాటక సహా నిర్వహించిన ఈ దాడుల్లో 13 మందిని అరెస్ట్ చేసింది. ఐసిస్ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్ తో సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు కర్ణాటకలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. పుణెలో 2 ప్రాంతాల్లో, ఠాణెలో 40 ప్రాంతాల్లో, కర్ణాటకలో మరో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

పుణె ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడైన షానవాజ్ ను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని నుంచి ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. గత నెలలో ఏడుగురిని అరెస్ట్ చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు ఉగ్రముఠాలను ఏర్పాటు చేసి.. నిధులను సేకరిస్తున్నారని పేర్కొంది. వారి నుంచి మారణాయుధాలు, ఐఈడీ, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×